తెలుగు వార్తలు » Beluru Math
సవరించిన పౌరసత్వ చట్టంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ చట్టం… పౌరసత్వం ఇచ్చేందుకే తప్ప, లాక్కోవడానికి కాదని స్పష్టం చేశారు. ఆదివారం కోల్ కతా లోని బేలూరు మఠంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ‘ మీరైతే ఈ చట్టం గురించి అవగాహన చేసుకున్నారని, కానీ ఇందుకు విపక్షాలు ఇష�