తెలుగు వార్తలు » beltshops closure women responsibility
ఏపీలో బెల్టు షాపులను పూర్తిగా మూసి వేయాలన్న నిర్ణయం వెనుక బలమైన కారణమే వుందంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. బెల్టుషాపులను మూసివేయాలన్న నిర్ణయం వెనుక దూర దృష్టి వుందని చెబుతున్నారు జగన్. ప్రభుత్వం ఉన్నత లక్ష్యంతో బెల్టు షాపులను మూసివేయాలని, అక్రమమద్యాన్ని అరికట్టాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు.