తెలుగు వార్తలు » Belt Shop
ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగా కాకరేపుతోంది. ఈనేపధ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కామెంట్స్ మరింత దుమారం రేపుతున్నాయి. రాజధానికోసం రైతులిచ్చిన 33వేల ఎకరాల భూములను తిరిగి రైతులకే ఇచ్చేస్తున్నామని….మూడు కాకుంటే 30 రాజధానులు పెట్టుకుంటామంటూ పెద్దిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాం�
ఏపీలో రద్దుల ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు నీటి పారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడ అవనిగడ్డలో మండల పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు కుమార్తె వివాహం సందర్భంగా ఇక్కడకు వచ్చిన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవన�