తెలుగు వార్తలు » belt murali murder
రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చం�