తెలుగు వార్తలు » Belpahar
గత రెండు, మూడు నెలలుగా ఉల్లి సామాన్యులను ఎలా కన్నీరు పెట్టిస్తుందో తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయి. ఉల్లి దొంగతనాలు కూడా చోటుచేసుకుంటున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ధరలు కొంచెం తగ్గుముఖం పడుతున్నా, సామాన్య�