తెలుగు వార్తలు » Belonged To One Family
ప్రకృతి ప్రకోపానికి హైదరాబాద్ మహానగరం గజగజ వణికిపోయింది. ఓ వైపు మాయదారి కరోనాతో ఇబ్బందులు పడుతున్న జనానికి తోడు.. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో సగటు నగరవాసి విలవిల్లాడిపోతున్నాడు.