తెలుగు వార్తలు » Bells
మహారాష్ట్రలో సాధ్యమైనంత త్వరగా దేవాలయాలను తెరవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషద్, బజరంగ్ దళ్ కార్యకర్తలు శనివారం ఆందోళనకు పూనుకొన్నారు. నాసిక్ లోని షిరిడీలో వారు డ్రమ్ములు వాయిస్తూ, గంటలు కొడుతూ నిరసన తెలిపారు. నాగపూర్ లో 11 ఆలయాల బయట కూడా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం మాల్స్, మార్కెట్