తెలుగు వార్తలు » bellary tuskers
కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో భారత క్రికెటర్ కృష్ణప్ప గౌతమ్ సంచలన ప్రదర్శన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతమ్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్‌కు ఎన్నో మ్యాచ్‌ల్లో విజయాలు అందించి ఆకట్టుకున్నాడు. తాజాగా క