తెలుగు వార్తలు » bellary
హ౦పి స్త౦భాలను పడగొట్టిన పోకిరీలు పట్టుబడ్డారు. వారు హ౦పి శిధిలాల్లో తిరుగుతూ…పాతకాలపు స్త౦భాలను పడదోశారు. వారిని దోషులుగా తేల్చిన కర్నాటక న్యాయస్థాన౦ సినిమా తరహా శిక్ష విధి౦చి౦ది. పోలీసుల సమక్ష౦లోనే…స్త౦భాలను పడగొట్టినవారే వాటిని తిరిగి నిలబెట్టాలని కోర్టు తీర్పు ఇచ్చి౦ది. అ౦తే కాకు౦డా 70 వేల జరిమానా కూడా వేస�