తెలుగు వార్తలు » Bellandur
బెంగళూరులోని అనేక ప్రాంతాలు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నగరంలోని చాలా మంది ప్రజలు తాగడానికి గ్లాసు నీరు దొరక్క అల్లాడిపోతున్నారు. దీంతో వాటర్ టాంకర్ల మాఫియా రెచ్చిపోతుంది. వీధి, వీధికి వెళ్లి నీటిని సరఫరా చేయడానికి భారీ స్థాయితో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటర్ నిత్యావసరం అవ్వడంతో ప్రజలు కూ