తెలుగు వార్తలు » Bellamkonda Sreenivas
బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ అంటూ సందడి చేయనున్న విషయం తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభనటేష్..
అల్లుడు అదుర్స్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి మరోసారి స్టెప్‌లు వేసిన సోను సూద్. ఈ హీరోతో సీత మూవీలో విలన్ గా నటించిన సోను సూద్ ఇప్పుడు కలిసి స్టెప్ లు పంచుకున్నారు.
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ హిట్ కోసం చాలకాలంగా ఎదురుచూస్తున్నాడు. అల్లుడు శీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ కుర్ర హీరో వరుసగా..
ఇండస్ట్రీకి వచ్చింది మొదలు హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్నాడు బెల్లకొండ శ్రీనివాస్. మొదట్లో మాంచి మాసీవ్ సబ్జెక్ట్స్ సెలక్ట్ చేసుకోని..భారీ బడ్జెట్ పిక్చర్స్‌లో యాక్ట్ చేసిన శ్రీనివాస్..మాసీవ్ హిట్‌ను కాకపోయినా, మంచి మాస్ ఫ్యాన్ బేస్‌ను వెనుకేసుకున్నాడు. అదే ఇప్పుడు అతనికి కలిసొచ్చింది. ప్
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాక్షసుడు’. తమిళం మూవీ ‘రాక్షసన్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని… ‘U/A ‘ సర్టిఫికెట్ పొందింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల కానుంది. స్కూల్
బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రాక్షసుడు’. తమిళ హిట్ మూవీ ‘రట్ససన్’కు ఇది తెలుగు రీమేక్. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ విషయానికి వస్తే… నగరంలో 16 సంవత్సర
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా అంటే చాలు..ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అదీ సాదా సీదా హీరోయిన్స్ కాదు..ఏకంగా టాలీవుడ్‌ను ఏలుతున్న అందాల తారలతో మాస్ డ్యాన్స్ చేస్తాడు బెల్లంకొండ. ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ సినిమాల్లో తమన్నా, ‘జయ జానకి నాయక’లో కేథరిన్‌లతో ఈ హీరో స్టెప్పులు వేశాడు. ‘సాక్ష్యం’, ‘కవచం’ సినిమాల్