తెలుగు వార్తలు » Bellamkonda Sai Srinivas
వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాక్షసుడు సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు బెల్లంకొడ సాయి శ్రీనివాస్.
Alludu Adhurs' Success Meet: వరుస అపజయాలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో రాక్షసుడు సినిమాతో కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ విజయాన్ని అందుకున్నాడు ...
అల్లుడు శ్రీనుతో అరంగ్రేటం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరో సూపర్ హీట్‌తో ప్రేక్షకుల ముందుక రాబోతున్నారు
‘రాక్షసుడు’ మంచి విజయం సాధించడంతో యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి జోష్‌లో ఉన్నాడు. త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలెక్కనున్నాడట. ఈ విషయాన్ని అతడి తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించాడు. ఇండస్ట్రీ నుంచి కాకుండా బయట నుంచి శ్రీనివాస్‌కు తగిన అమ్మాయిని అన్వేషిస్తున్నట్లు తెలిపాడు బెల్లంకొండ సు
కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీత’ మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. సోనూసూద్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏ కె ఎంటర్టై�
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీత’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్, టీజర్ మొదటి నుంచి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. సీత పేరు పెట్టి హీరోయిన్ ప్రవర్తనను పొగరుగా చూపించడం.. రాముడి పేరుతో హీరోను ముద్దపప్పులా చూపించడం.. వీరికి తోడు రావణాసురుడికి ప్రతిరూపంగా
బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తేజ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సీత’. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తర్వాత తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అమాయకుడైన రాముడు(బెల్లంకొండ సాయి శ్రీనివాస్), ముక్కు�