తెలుగు వార్తలు » Bell labs
5జి ఫీవర్ మొదలైంది. 5జి మొబైల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో త్వరలోనే 5జి నెట్‌వర్క్ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ 5జిలో ఏముంది? దీంతో స్మార్ట్‌ఫోన్ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటి? గత రెండేళ్లుగా ఎక్కడ చూసినా 5జి మాట వినిపిస్తోంది. 5జి సపోర్ట్ చేసే సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 10 వంటి మొబైల�