తెలుగు వార్తలు » bell bottom remake
తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి హీరోగా మారనున్నట్లు తెలుస్తోంది. ‘ఆహా’ ఓటీటీలో విడుదలైన ‘బెల్ బాటమ్’ చిత్రాన్ని సునీల్ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.