తెలుగు వార్తలు » Belikebro
‘బిగ్ బాస్ 3’ నుంచి మొదటి ఎలిమినేషన్‌గా నటి హేమ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఎలిమినేషన్ అవడంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తొలివారం అందరి ఫోకస్ తన మీదే ఉందని.. తాను హౌస్‌లో ఎవరిపైనా డామినేట్ చేయలేదని హేమ అన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన కొన్ని విషయాలు మాత్రమే చూపించి.. మిగిలినవి ఎడిటింగ్‌ల