తెలుగు వార్తలు » Believers
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండగా.. కేరళలో కొంతమంది..దీని బారి నుంచి తమను కాపాడాలంటూ ‘కరోనా’ అనే క్రైస్తవ సన్యాసినిని ప్రార్థిస్తున్నారు. మలయాళంలో ఆమెనుద్దేశించి చేసిన ప్రేయర్ తో బాటు ఆ సన్యాసిని ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సన్యాసిని ఎవరంటే.. సిరియాలో.. రెండో శతాబ్దంలో రోమన్ల ఆక�