తెలుగు వార్తలు » Belgian Doctor
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ.. కంటికి కనిపించని ఆ కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే లక్షన్నర మందికి పైగా పొట్టనబెట్టుకుంది. అయితే ఈ కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 23 లక్షలు దాటింది. దీనికి కులం, మతం, రంగు, భాష,ప్రాంతం అన్న తేడా ఏమీ లేదు. �