తెలుగు వార్తలు » Belgian
రాజకుమారి అంటే ఎండకన్నెరగదని, ఏడుమల్లెలెత్తు సౌకుమార్యంగా ఉంటుందని అనుకోడానికి వీల్లేదు.. వారికి రణతంత్రపుటెత్తులూ తెలుసు.. చరిత్రలో ఎంతో మంది రాకుమారిలు కదనరంగాన కలవాలాలు ఝళింపించారు.