తెలుగు వార్తలు » Belghat
కొవిడ్ వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని ప్రపంచవ్యాప్తంగా కొద్ది రోజుల పాటుచుట్టేసిన వార్త…కానీ వైరస్ పుట్టుకపై క్లారిటీ రాలేదు. కరోనా మాత్రం ప్రపంచాన్ని వణికిస్తోంతి. అయితే తాజాగా భారతదేశంలోని రెండు రాష్ట్రాల్లో గబ్బిలాలు పెద్ద ఎత్తున చనిపోవటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న(మే26) ఒకే రోజు ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్