తెలుగు వార్తలు » Belagavi district
కరోనా మహమ్మారి కారణంతో బంధాలు దూరమవుతున్నాయి. ఒక్కోసారి కనీసం సొంత కుటుంబీకులను కూడా కడచూపు నోచుకోలేకపోతున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో హృదయవిదారక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక..
కనికరం లేని కసాయి రూ.20 కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పసిపిల్లా అని చూడకుండా బావిలోకి తోసింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుకుంది.బెళగావి జిల్లా జాగనూర గ్రామానికి చెందిన 4 ఏండ్ల దివ్య తినుబండారాలు కొనుక్కునేందుకు కిరణషాపుకి వెళ్లింది. అదే ప్రాంతానికి చెందిన పూజ అనే యువతి దివ్య చేతిలోని రూ.20 లాక్కునేందుకు ప్ర�