తెలుగు వార్తలు » Belagam Bhemeswararao
2019వ సంవత్సరానికి యువ పురస్కార్, బాల సాహిత్య పురస్కారాలను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. యువ పురస్కారం రచయిత గడ్డం మోహనరావుకు, బాల సాహిత్య పురస్కారం బెలగం భీమేశ్వరరావుకు దక్కింది. దేశంలో మొత్తం 23 భాషలకు యువ పురస్కార్ ప్రకటించారు. అందులో 11 పుస్తకాలు కవిత్వం, ఆరు చిన్న కథలు, ఐదు నవలలు, ఒకటి సాహిత్య విమర్శ 2019 సాహిత్య అక�