తెలుగు వార్తలు » Bejjur forest Area
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని అటవీ ప్రాంతం బెజ్జూర్-కమ్మర్‌గాం రహదారిపై పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కుమ్రం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. ఈసారి దారినపోయే యువకులపై దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.