తెలుగు వార్తలు » bejawada youth facing memory problem
విజయవాడకు ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది… సమస్య బెజవాడకు కాదు కానీ అక్కడున్న యువకులది! యువకుల్లో కొందరికి జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోంది.. ఓ పట్టాన ఏదీ గుర్తుండటం లేదు.. గజనీ సినిమాలో అమీర్‌ఖాన్‌లా కొన్ని విషయాలను ఇట్టే మర్చిపోతున్నారు. వృద్ధాప్యంలోనే మతిమరుపు వస్తుందని అనుకుంటాం కానీ.. నిజానికి మతిమరుపు సమస్య టీనే