తెలుగు వార్తలు » bejawada gopala krishna
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఆర్థికశాఖను తన వద్దే ఉంచుకోవడంతో… ఆర్థికమంత్రిగా ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. అంతకు ముందు పుల్వామా అమరవీరులకు సభ నివాళి అర్పించింది. అనంతరం టీబ్రేక్ కోసం సభ వాయిదా పడింది. సభ పున:ప్రారంభమైన అనంతరం కేసీఆర్ బడ్జెట�