తెలుగు వార్తలు » Bejawada firing case
బెజవాడ కాల్పుల కేసును పోలీసుల ఛేదించారు. పోలీసు కమిషనరేట్ ఉద్యోగిని కాల్చి చంపిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే మహేశ్ హత్యకు కారణాలేంటో తేటతెల్లమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.