తెలుగు వార్తలు » Bejawada durgamma temple
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు రంగం రంగం వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ... ఇవాళ శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు కరుణిస్తున్నారు. మంగళప్రదమైన దేవత...
బెజవాడ ఇంద్రకీలాద్రి కొండపైన మౌన స్వామి ఆలయం దగ్గర కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆలయ ఈఈ భాస్కర్ పరిశీలించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాలుగు అంగులాల మేర కొండ బీటలు వారిందని భాస్కర్ తెలిపారు. అయితే, మౌన స్వామి కొండ ప్రాంతం ప్రమాదకరం కాదరి ఆయన చెప్పారు. గత కొన్ని ఏళ్లుగా కొండ బీటలు వారుతూనే ఉందన