తెలుగు వార్తలు » Beirut explosion deaths
పేలుళ్ల వల్ల భారీ ప్రాణ, ఆస్థి నష్టం సంభవించిన అనంతరం గురువారం బీరుట్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలలో నిరసనకారులు లెబనీస్ భద్రతా దళాలతో గొడవ పడ్డారు.
లెబనాన్ రాజధాని బీరూట్‌లో జరిగిన ప్రమాదంలో 135 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో గాయపడ్డ విషయం తెలిసిందే.