తెలుగు వార్తలు » BeingSalmanKhan
బాలీవుడ్ సూపర్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు ఆయనలో హ్యూమనిటీ యాంగిల్ కూడా ఉంది. ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది అనాధలను చేరదీస్తున్నారు..వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఎంత షూటింగ్ బిజీలో ఉన్నా ‘బీయింగ్ హ్యూమన్’ కి వ�