తెలుగు వార్తలు » being rewarded
అనిల్ రావిపూడి దర్శకత్వంలో 2019 సంక్రాతికి వచ్చిన ఎఫ్2 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇందులో విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ పోటాపోటీగా నటించి అందరి మన్ననలను పొందారు.