తెలుగు వార్తలు » Being called superhero makes me happy says Andre Russell
ఐపీఎల్‌లో భాగంగా ఆరంభంలో వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులో ముందు నిలిచిన కోల్‌కతా ఆ తర్వాత పేలవ బౌలింగ్, బ్యాటింగ్ కారణంగా వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఎంతలా అంటే.. పాయింట్ల పట్టికలో ఒకానొక దశలో టాప్-2లో కొనసాగిన ఆ జట్టు.. అనూహ్యంగా ఏడో స్థానానికి పడిపోయింది. హిట్టర్ ఆండ్రీ రసెల్ సూపర్ ఫామ్‌లో ఉన్నా.. అతడ్ని బ్యాటింగ్ ఆర�