తెలుగు వార్తలు » Beijing Says No Mask For Residents
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని ప్రపంచదేశాలు చెబుతుంటే.. చైనా మాత్రం ఇకపై మాస్క్ ధరించక్కర్లేదని అంటోంది.