తెలుగు వార్తలు » beijing says it will fight to end
అమెరికా-చైనా మధ్య టారిఫ్ వార్ పీక్ స్టేజికి చేరుతోంది. ఈ ‘ వార్ ‘ పేరిట అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్ట జూస్తే తామేమీ చేతులు ముడుచుకుని కూచోబోమని, తాము కూడా చివరివరకు పోరాడతామని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి గావో ఫెంగ్ హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మేం విశ్వసనీయత లేని (డొ�