తెలుగు వార్తలు » Beijing National Security Act
హాంకాంగ్ మీద ఆధిపత్యానికి అమెరికా, చైనా మధ్య మళ్ళీ మడత పేచీ ప్రారంభమైంది. హాంకాంగ్ , దాని ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని అడ్డుపెట్టుకుని చైనా కొత్త జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించేందుకు సిధ్ధం కాగా-అమెరికా మోకాలడ్డుతోంది. తమ దేశ చట్టాల ప్రకారం స్పెషల్ ట్రీట్ మెంట్ కి హాంకాంగ్ అర్హం కాదని అమెరికా విదేశాంగ మంత్రి మైక