తెలుగు వార్తలు » Beijing Covid 19 cases
కరోనా జన్మస్థలం చైనాలో ఇన్నిరోజులు తగ్గుముఖం పట్టినట్లుగానే కనిపించిన వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశ రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కొత్త కేసులు బయటపడుతున్నాయి.