తెలుగు వార్తలు » Beijing. Coronavirus
చైనా కంపెనీలు తయారు చేసిన రాపిడ్ యాంటీ బాడీ టెస్ట్ కిట్స్ ను వాడరాదంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇండియా ఈ సమస్యను సహేతుకంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.