తెలుగు వార్తలు » behead
మొజాంబిక్ దేశంలో అతి దారుణం జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దారుణాల్లో మరొక కిరాతకం వెలుగులోకి వచ్చింది.
లండన్ లో సుదేష్ అమ్మాన్ అనే 20 ఏళ్ళ యువకుడు ఉన్మాదిగా మారి కత్తితో ఇద్దరిపై దాడి చేయడంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కలిగిఉన్నందుకు గతంలో ఇతడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి విడుదలైన తరువాత కూడా సుదేష్ తీరు మారలే�