తెలుగు వార్తలు » Behaved
పశ్చిమగోదావరి జిల్లాలో మానవ మృగం రెచ్చిపోయింది. మద్యం మత్తులో లోకం మరిచి కర్కశంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని ఓ చిన్నారిని అఘాయిత్యానికి యత్నించాడు.