తెలుగు వార్తలు » Begumpet Airport
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి శుక్రవారం మొదటిసారిగా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఊరేగింపు సాగే ప్రాంతాల్లో ర్యాలీలు, వేదికలు పలువురు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ �