తెలుగు వార్తలు » begumbazar
భాగ్యనగరంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పలు మార్కెట్లు మరోసారి లాక్ డౌన్ విధించుకుంటున్నాయి. ఇప్పటికే ఈ గురువారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్ మూసివేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. తాజాగా బేగంబజార్ మార్కెట్ ను కూడా మూసివేయాలని హైద్రాబాద్ కిరాణ వ్యాపారుల అసో�