తెలుగు వార్తలు » Begin Second Innings
ప్రధాని మోదీ రేడియో ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యక్రమం ‘మన్ కీ బాత్’ ఆదివారం నుంచి పున: ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం చివరిసారిగా ఫిబ్రవరి 24న ప్రసారమైంది. ఈ కార్యక్రమంతో నేరుగా ప్రజలు తమ సమస్యలను మోదీకి విన్నవించుకోవచ్చు. ఫిబ్రవరి తరువాత ఎలక్షన్స్, క్యాంపెయినింగ్స్ మొదలగు పనులతో మోదీ బిజీ అయ్యారు. తాను ప్రధాని అయ