తెలుగు వార్తలు » begin probe
అత్తలను వేధించుకుతింటున్న కోడళ్లను చూశాం.. ఆస్తి కోసం తల్లిదండ్రులను వేపుకుతింటున్న కొడుకులను చూశాం! కానీ ఆస్తి కోసం బామ్మను వేధించే మనవరాలిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం.. ఆ మనవరాలు మామూలు వ్యక్తి కాదు.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఎమ్మెల్యే.