తెలుగు వార్తలు » Begging Offense
రైల్వేశాఖ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇకపై రైళ్లు, స్టేషన్లలో భిక్షాటన, ధూమపానం చేస్తే నేరంగా పరిగణించి వెంటనే జరిమానా లేదా జైలు శిక్ష విధించనుంది.