తెలుగు వార్తలు » Beggars deaths after drinking sanitizer
ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ తాగి ఏకంగా ఎనిమిది చనిపోవడం సంచలనంగా మారింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర జీవనం సాగించే యాచకులు మద్యానికి బానిసలయ్యారు.