తెలుగు వార్తలు » Beggar Free Hyderabad
బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేలా జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను..