తెలుగు వార్తలు » Beggar
స్వార్థపూరితమైన మనసుతో మానవత్వాన్ని మరిచిపోతున్నాడు.ఒక్కోసారి మన ఎదుటనున్నవారు మనవాళ్లైన కనికరం చూపలేనంతగా.. దీంతో అందరు ఉండికూడా అనాథలుగా
బిచ్చగాడు చేతిలో ఓ రూపాయి లేక పదిరూపాయి ఉంటాయి.. కాని అదే బిచ్చగాడి దగ్గర వేలల్లో ఉంటే.. ఏమనాలి... అందులోనూ చాలా చెల్లని నోట్లు ఉంటే.. ఇక మీరే చదవండి...!
గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడు అదే ఆలయానికి ఏకంగా 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అతడు ఇచ్చిన డబ్బుతో గుడిని అభివృద్ధి చేయడంతో పాటు ఓ గోశాల కూడా నిర్మించామని చెబుతున్నారు ఆలయ అధికారులు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 73 ఏళ్ల యాదిరెడ్డి అనే వృద్ధుడు ఓ సాయిబాబా గుడికి ఏడేళ్లుగా విరాళాలు ఇస్తున్నాడు. గతంలో �
విధి వైపరిత్యం ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తిని బిచ్చగాన్ని చేసింది. ఇంట్లో పరిస్థితుల ప్రభావంతో అలా మారగా.. ఓ కార్మికుడితో జరిగిన గొడవ అతని గతాన్ని తెలిసేలా చేసింది. ఒడిశాలోని ప్రముఖ పూరీ జగన్నాథుడి ఆలయం దగ్గర రిక్షా కార్మికుడితో ఓ యాచకుడు ఘర్షణకు దిగాడు. అది పెద్దగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. ఈ �
ఆయన ఓ యాచకుడని అంతా అనుకున్నారు. కానీ ఆయన మరణంచిన తర్వాత తెలిసింది.. ఆయన ఓ లక్షాధికారి అని. ముంబైలో జరిగిన ఈ ఘటన పోలీసులకు షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. బిర్భిచంద్ అజాద్ (62) అనే వృద్ధుడు ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడు. అయితే శుక్రవారం రాత్రి.. ఓ ట్రైన్ పట్టాలు దాటుతుండగా.. ప్రమాదవశాత్తు �
బతికిన్నంత కాలం యాచకురాలిగా గడిపిన ఓ మహిళ.. మరణించిన తరువాత దాతగా మారింది. ఆమె దాచుకున్న రూ.6.61లక్షలను పుల్వామా దాడిలో అమరులైన కుటుంబాలకు విరాళంగా ఇచ్చారు ఇద్దరు నామినీలు. రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన నందిని శర్మ అనే వృద్ధురాలు.. బజరంగఢ్‌లో యాచకురాలిగా ఉండేది. అక్కడ ప్రతిరోజు తనకు వచ్చే డబ్బును జమచేసుకోగా.. అది రూ.6.6