తెలుగు వార్తలు » Before Week For Elections
అమెరికా ఎన్నికలకు వారం రోజుల ముందు తాము అన్ని కొత్త పొలిటికల్ యాడ్ లను నిషేధిస్తామని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. అభ్యర్థుల ప్రచారాల్లో 'బ్యాడ్ స్పీచ్ ' ను నిషేధించే యత్నంలో భాగమే ఇదన్నారు..