తెలుగు వార్తలు » before voting
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆత్మస్తుతి పరనింద చేయడం జబ్బుగా మారినట్టుంది... ఎన్నికలకు ఆఖరి నిమిషం వరకు తనకు తాను డబ్బా కొట్టుకోవడం, ప్రత్యర్థిపై తిట్ల దండకాన్ని కురిపించడం చేశారు..