తెలుగు వార్తలు » Before Pulwama Attack
పంజాబ్ : పుల్వామా ఉగ్రదాడి జరిగే కొద్ది క్షణాల బస్సులోంచి ఓ జవాన్ తీసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాన్వాయ్‌పై కారు బాంబుతో ఆత్మాహుతి దాడి జరగడానికి కొన్ని క్షణాల ముందు సుఖ్జీందర్ సింగ్ అనే జవాన్ తన భార్యకు ఓ వీడియోని పంపాడు.ఘటన జరిగిన వారం తరువాత ఆ జవాన్ సతీమణి ఆ వీడియోను షేర్ చేశారు. పంజాబ్‌లోని తరన్ తార�