తెలుగు వార్తలు » before marriage sex
పెళ్లికి ముందు శృంగారం వద్దు అని ఇండోనేషియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నది. దీనిపై అక్కడ ప్రజల్లో తీవ్ర ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకారులు ఆ దేశ పార్లమెంట్‌ను చుట్టుముట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్ట్ చేయడమే కాకుండా.. టియర్ గ్య�