తెలుగు వార్తలు » before bills passed no shifting
ఏపీ రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న అమరావతి ఏరియా రైతాంగానికి గుడ్ న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. అది కూడా ఏకంగా హైకోర్టుకు తెలిపిన అఫిడవిట్‌లో ఈ గుడ్ న్యూస్‌ని పేర్కొంది.